ముఖంపై మడతలు తొలగిపోతాయి:
ముఖంపై ముడతలు పడి త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్న వారు ఈ నల్లని ఎండు ద్రాక్షల మిశ్రమం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఒక పది నుంచి 12 నల్ల ఎండు ద్రాక్షను మిశ్రమంలో తయారుచేసి అందులోకి తేనె వేసి ఆ మిశ్రమాన్ని మొహానికి మసాజ్ చేసిన అనంతరం గోరువెచ్చని నీటితో మొహం కడగటం వల్ల ముఖం పై ఉన్నటువంటి ముడతలు తొలగిపోతాయి.