చర్మం అందంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాము. అందంగా, ఆరోగ్యంగా కనిపించాలని మనం చర్మానికి రకరకాల ఫెయిర్నెస్ క్రీములు, లోషన్ లు వాడుతుంటాం. కానీ వీటివల్ల వచ్చే అందం తాత్కాలికం మాత్రమే. చర్మం మరింత అందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన ఆహారపు శైలి అలవాటు చేసుకోవాలి. కొన్ని ఆహార పదార్థాలు మన చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.