బరువు తగ్గాలంటే... ఈ తప్పులు చేయకండి..!

Published : Jun 01, 2021, 01:41 PM IST

బరువు తగ్గాలని అనుకునేవారు ముందుగా కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్, షుగర్ ఉండేవాటిని కూడా దూరం చేసుకోవాలి. తక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని మాత్రమేఎంచుకోవాలి.

PREV
17
బరువు తగ్గాలంటే... ఈ తప్పులు చేయకండి..!

బరువు తగ్గాలని చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ.. ఎంత కష్టపడి తినడం మానేసినా.. చెమటోడ్చి కసరత్తలు చేసినా.. ఫలితం మాత్రం దక్కదు. అందుకు.. మనకు తెలీకుండా చేసే కొన్ని తప్పులు బరువు తగ్గకపోవడానికి కారణమౌతాయి. మరి చేయకూడని తప్పులేంటో తెలుసుకుందామా..?

27

బరువు తగ్గాలని అనుకునేవారు ముందుగా కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్, షుగర్ ఉండేవాటిని కూడా దూరం చేసుకోవాలి. తక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని మాత్రమేఎంచుకోవాలి.

బరువు తగ్గాలని అనుకునేవారు ముందుగా కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్, షుగర్ ఉండేవాటిని కూడా దూరం చేసుకోవాలి. తక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని మాత్రమేఎంచుకోవాలి.

37

బరువు తగ్గాలని చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినడం మానేస్తారు. దాని వల్ల మన ఆకలితీరదు. ఆకలితో ఉంటే.. బరువు తగ్గమట. బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వల్ల శరీరంలోని ఎనర్జీ లెవల్స్ అన్నీ పడిపోతాయి. కాబట్టి బరువు తగ్గలేరు. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయకూడదు. సమయానికి తినాలి.

47

కొందరు బరువు తగ్గాలనే ఆతురతలో.. ప్రోటీన్స్, ఫైబర్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని కూడా దూరం పెడుతూ ఉంటారు. దాని వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ అందవు. ప్రోటీన్స్, ఫైబర్స్ ఉన్న ఆహారం కొంచెం తీసుకున్నా.. పొట్ట నిండుగా ఉంటుంది. దాని వల్ల వేరే ఆహారం తీసుకోరు. కాబట్టి.. సులభంగా బరువు తగ్గుతారు.

57

బరువు తగ్గాలనుకునేవారు వారు తీసుకునే ఆహారంలో ఎన్ని క్యాలరీలు ఉంటాయి అనే విషయంపై ఓ అవగాహన ఉండాలి. ఎక్కువ క్యాలరీలు తీసుకోకూడదు.

67

షుగర్, షుగర్ తో తయారు చేసే ఏ ఆహారాన్ని తినకూడదు. కావాలంటే.. వాటి బదులు బెల్లం, తేనే ఉపయోగించుకోవచ్చు.

77

నిద్రలేమి కూడా బరువు పెరగడానికి కారణమౌతుంది. సరిపడ నిద్రపోయినప్పుడు మాత్రమే సులభంగా బరువు తగ్గుతారు. 

click me!

Recommended Stories