Airtel Family Plans వాడుకున్నోళ్లకు వాడుకున్నంత.. కిర్రాక్ ఎయిర్ టెల్ ఫ్యామిలీ ప్లాన్!
వినియోగదారులను ఆకట్టుకోవడానికి టెలికాం కంపెనీలు వివిధ రకాల రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అందులో భాగంగా ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ కుటుంబానికంతటికీ వర్తించే ఒక ప్లాన్ అందిస్తోంది. ఫ్యామిలీ బెనిఫిట్స్‌తో ఈ ప్లాన్స్‌ను రిలీజ్ చేసింది. ఇందులో ₹699కి 2 సిమ్స్, ₹999కి 3 సిమ్స్, ₹1199కి 4 సిమ్స్ ఉంటాయి. ఈ ప్లాన్స్‌లో డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి.