ద్రాక్ష పండ్లు తింటే ఇన్ని లాభాలా..?

First Published | May 12, 2021, 11:08 AM IST

ద్రాక్షలో యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బాడీ సెల్స్ ని రక్షించడంతోపాటు.. రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయం చేస్తాయి.
 

పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక్కో పండు కారణంగా ఒక్కో రకమైన ప్రయోజనాలు లభిస్తాయి. మరి.. ద్రాక్ష పండ్లు తినడం వల్ల కలిగే లాభాల గురించి ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా..?
undefined
ద్రాక్ష పండ్లలో విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ డీ, విటమిన్ కే, విటమిన్ బీ6, విటమిన్ బీ12, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం లాంటి విటమిన్స్ , మినరల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా కూడా ద్రాక్ష పండ్ల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో ఓసారి చూద్దాం..
undefined

Latest Videos


ద్రాక్షలో యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బాడీ సెల్స్ ని రక్షించడంతోపాటు.. రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయం చేస్తాయి
undefined
ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. వీటిని తరచూ తినడం వల్ల గుండెకు మేలు చేస్తాయి.
undefined
ద్రాక్ష పండ్లు తినడం వల్ల బీపీలు కంట్రోల్ లో ఉంటాయి. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది సోడియంలోని నెగిటివ్ ని ఎలిమినేట్ చేస్తుంది. దాని వల్ల హై బీపీ కంట్రోల్ లో ఉంటుంది.
undefined
ద్రాక్ష పండ్లు.. కంటి చూపుకు మేలు చేస్తాయి. కంటిలోనే రెటీనాను కాపాడుకోవడానికి ద్రాక్ష పండ్లు సహాయం చేస్తాయి. రెటీనాకి ఎక్కువ ప్రోటీన్స్ అందించడానికి ద్రాక్ష సహాయం చేస్తాయి.
undefined
కేవలం శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు... మానసిక ఆరోగ్యానికి కూడా ద్రాక్ష సహాయం చేస్తుంది. మూడ్ స్వింగ్స్ కి.. ద్రాక్ష మంచి స్నాక్ గా పనిచేస్తాయి.
undefined
click me!