ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, పక్షవాతం, మూత్రపిండాల సమస్యలు, వాపు, తలనొప్పి , డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. కొంతమంది ఉప్పు ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలను తెలుసుకున్న తర్వాత ఎక్కువగా తినడం మానేస్తారు. అయితే ఇలా చేయడం మరణంతో సమానం అంటున్నారు నిపుణులు.