ఇమ్యూనిటీ
తాటి బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, అంటు వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. తాటి బెల్లాన్ని తింటే దగ్గు, జలుబు, జ్వరం వంటి చిన్నచిన్న అంటువ్యాధులు, వ్యాధులు సోకే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది.