ఎలా తినాలి
చియా విత్తనాలు చియా విత్తనాలను నీటిలో నానబెట్టడం ద్వారా మాత్రమే తినవలసిన అవసరం లేదు. ఈ గింజలను టేస్టీ స్మూతీస్, సలాడ్‌లు, యోగర్ట్‌లు, సూప్‌లు మొదలైనవాటిలో కూడా ఉపయోగించవచ్చు. బరువు తగ్గించే ఆహారంలో చియా విత్తనాలను జోడించడం చాలా సులభం మరియు ప్రభావవంతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, త్వరగా బరువు తగ్గించుకుని కొత్త సంవత్సరానికి సూపర్‌గా తయారవ్వండి.