చిలగడదుంప చర్మానికి మంచి నిగారింపును ఇస్తుంది. ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి పోషణనిస్తాయి.
బెర్రీ పండ్లు చర్మాన్ని, సూర్యుడి నుంచి వచ్చే UV కిరణాల నుంచి కాపాడతాయి. వీటిలోని విటమిన్ సి, పాలీఫెనాల్స్ చర్మాన్ని రక్షిస్తాయి.
అవకాడోలోని మంచి కొవ్వులు చర్మం సాగిపోకుండా చూస్తాయి. తేమగా ఉండేందుకు సహకరిస్తాయి.
పెరుగులో లాక్టిక్ యాసిడ్, జింక్, ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని అందంగా ఉంచేందుకు సహాయపడతాయి.
కీర దోసకాయ చర్మ సంరక్షణకు గొప్పగా పనిచేస్తుంది. ఇందులో 95% నీరే ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.
కివీ పండులో విటమిన్ సి, ఇ, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటివల్ల చర్మానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
Raisin Water: నాన పెట్టిన ఎండు ద్రాక్ష నీరు తాగితే ఏమౌతుంది?
Ginger: రోజూ అల్లం తీసుకుంటే ఏమౌతుంది?
Heart Health: ఈ 8 సూపర్ ఫుడ్స్ తో మీ గుండె పదిలం!
Oats: ప్రతిరోజు ఓట్స్ తినడం వల్ల కలిగే 5 లాభాలు ఇవే!