పెరుగుతో బరువు తగ్గొచ్చా..? అదెలా..?

First Published | Jul 22, 2021, 3:26 PM IST

ఈ పెరుగుతో చాలా సులభంగా బరువు కూడా తగ్గే అవకాశం ఉందని నిపుణులు  చెబుతున్నారు.

భారతీయులు ముఖ్యంగా... దక్షిణాదివారు భోజనంలో పెరుగు కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చాలా మందికి భోజనం చేసిన తర్వాత ఒక్క ముద్దైనా పెరుగుతో తినకపోతే.. భోజనం పూర్తి చేసినట్లు ఉండదు. ఇదొక్కటే కాదు.. పెరుగుతో చాలా రకాల వెరైటీలు కూడా చేసుకోవచ్చు.

curdభారతీయులు ముఖ్యంగా... దక్షిణాదివారు భోజనంలో పెరుగు కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చాలా మందికి భోజనం చేసిన తర్వాత ఒక్క ముద్దైనా పెరుగుతో తినకపోతే.. భోజనం పూర్తి చేసినట్లు ఉండదు. ఇదొక్కటే కాదు.. పెరుగుతో చాలా రకాల వెరైటీలు కూడా చేసుకోవచ్చు.  

ఈ పెరుగు వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయం కూడా మనకు తెలుసు. అయితే.. ఈ పెరుగుతో చాలా సులభంగా బరువు కూడా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

పెరుగులో ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. కాల్షియం, విటమిన్ బి12, పొటాషియం, మెగ్నీషియం లాంటి పోషకాలు ఉన్నాయి. పెరుగు రోజూ తినడం వల్ల ఎముకలు పుష్టిగా మారతాయి.. హైబీపీని కంట్రోల్ చేస్తున్నాయి. దీనిలో కూలింగ్ ప్రాపర్టీలు ఎక్కువగా ఉంటాయి.

ప్రతిరోజూ ఒక గిన్నె పెరుగు తినడం వల్ల సులభంగా ఒక పౌండ్ బరువు తగ్గవచ్చట అదెలాగో చూద్దాం..

పెరుగులో ప్రో బయోటిక్ మూలకాలు ఉంటాయి. ఇవి ఆహారం సులభంగా అరగడానికి సహయపడతాయి. అరుగుదల సరిగా లేనివారు సులభంగా బరువు పెరిగిపోతారు. శరీరంలో వ్యర్థాలు పెరుగుపోయి.. తీవ్ర నష్టం కలిగిస్తాయి. అయితే.. పెరుగుతినడం వల్ల అరుగుదల సమస్య తగ్గుతుంది. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. తద్వారా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

పెరుగు.. పాల నుంచి తయారౌతుంది. పాల ఉత్పత్తి కావడం వల్ల వీటిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఒక ఔన్సు పెరుగులో 12గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. ఈ పెరుగులోని కొవ్వు కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుందట. ఇతర కొవ్వులతో పోలిస్తే.. పెరుగులో కొవ్వు చాలా మంచిదట.

ఇక పెరుగులో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది.100 గ్రాముల పెరుగులో 80గ్రాముల కాల్షియం ఉంటుందంటే ఎవరైనా నమ్మగలరా..? కానీ ఇది నిజం.ఇది ఎముకలను బలంగా చేయడంతోపాటు.. బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది.

Latest Videos

click me!