పుచ్చపండు పిజ్జా.. క్యాలరీలు తక్కువ, పోషకాలెక్కువ...

First Published | Jun 22, 2021, 5:00 PM IST

యూ లవ్ పిజ్జా? చూస్తే ఆగలేరా? ఒక ఫుల్ పిజ్జా లాగించేస్తారా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిజ్జాలు ట్రై చేయడం అంటే ఇష్టమా? అయితే ఈ రెసిపీ మీ కోసమే... వేసవిలో కూల్ చేసూ.. తక్కువ క్యాలరీలతో, ఆరోగ్యకరమైన టేస్టీ టేస్టీ పుచ్చపండు పిజ్జా.

యూ లవ్ పిజ్జా? చూస్తే ఆగలేరా? ఒక ఫుల్ పిజ్జా లాగించేస్తారా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిజ్జాలు ట్రై చేయడం అంటే ఇష్టమా? అయితే ఈ రెసిపీ మీ కోసమే... వేసవిలో కూల్ చేసూ.. తక్కువ క్యాలరీలతో, ఆరోగ్యకరమైన టేస్టీ టేస్టీ పుచ్చపండు పిజ్జా.
undefined
గంటల తరబడి టైం, రకరకా ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు.. సింపుల్ గా పుచ్చపండు, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీస్, అరటిపండు, తేనె, నిమ్మరసం,పెరుగు ఉంటే చాలు.. పదంటే పదే నిమిషాల్లో ఈ పిజ్జా రెడీ.
undefined

Latest Videos


దీన్ని బ్రేక్ ఫాస్ట్ గా, డెజర్ట్ లాగా తినొచ్చు. క్యాలరీలు తక్కువ కాబట్టి ఎన్ని పీస్ లు తిన్నా సమస్యే లేదు. ఇక పండ్లు తినని పిల్లలకైతే ఇది ఎంతో ఇష్టంగా తింటారు. అన్నిరకాల పండ్లలోని పోషకాలూ ఒక్క పీస్ లో లభిస్తాయి.
undefined
పుచ్చపండు పిజ్జా తయారీకి కావాల్సిన పదార్థాలు12 కప్పు పెరుగు4 స్ట్రాబెర్రీ1 అరటిపండు3 టేబుల్ స్పూన్ల తేనె1 స్లైస్ పుచ్చకాయ14 కప్పు బ్లూబెర్రీ6 పుదీనా ఆకులు3 టేబుల్ స్పూన్ల నిమ్మ రసం
undefined
పుచ్చపండు పిజ్జా తయారు చేసే విధానం..ఒక గిన్నెలో, పెరుగు, నిమ్మ రసం, తేనె వేసి బాగా కలపాలి.
undefined
పుచ్చపండును మధ్యలోకి కోసి.. ఓ మందపాటి పెద్ద ముక్కను కోయండి.
undefined
ఇప్పుడు దీనిమీద ముందుగా కలిపి పెట్టుకున్న.. మిశ్రమాన్ని వేసి ముక్కమీద పూర్తిగా పరుచుకునేలా రుద్దండి.
undefined
తరువాత దీనిమీద ముందుగా తరిగి పెట్టుకున్న స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, అరటి ముక్కలతో అలంకరించండి..
undefined
తరువాత ఈ పెద్ద ముక్కను ఆరు భాగాలుగా కోసి.. పుదీనా ఆకులతో అలంకరించి సర్వ్ చేయాలి.
undefined
click me!