మిగిలిపోయిన చపాతీలను కోసి.. నూడుల్స్ చేయండి..టేస్ట్ అదరగొట్టండి..

First Published | May 6, 2021, 4:33 PM IST

చపాతీలు మిగిలిపోయాయా? చల్లారిన చపాతిలను తినాలంటే ఇష్టపడడం లేదా? అయితే ఈ రెసిపీ మీ కోసమే. మిగిలిపోయిన చపాతీలతో టేస్టీ టేస్టీ వెజిటబుల్ చపాతీ నూడుల్స్ చేస్తే టేస్ట్ అదుర్స్. అంతేకాదు పిల్లలు, పెద్దలు మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ తింటారు. 

undefined
వీటిని తయారు చేయడం కూడా చాలా ఈజీ. అందుబాటులో ఉన్న కూరగాయలు, సాస్ లతో హెల్తీ అండ్ టేస్టీ చపాతీ నూడుల్స్ రెడీ చేయచ్చు. కేవలం 20 నిమిషాల్లో తయారయ్యే ఈ వంటకం.. అనుకోకుండా వచ్చే అతిథుల కోసం అప్పటికప్పుడు చిటికెలో రెడీ చేయచ్చు.
undefined

Latest Videos

వెజిటబుల్ చపాతీ నూడుల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు :2 చపాతీలు14 కప్పు క్యారెట్14 కప్పు క్యాబేజీ4 వెల్లుల్లి రెబ్బలు2 టేబుల్ స్పూన్ల టమోటా కెచప్2 టేబుల్ స్పూన్ వెజిటబుల్ ఆయిల్రుచికి తగినంత ఉప్పు14 కప్పు ఉల్లిపాయ14 కప్పు టమోటా14 కప్పు క్యాప్సికమ్ (పచ్చి మిరియాలు)1 టీస్పూన్ సోయా సాస్14 టీస్పూన్ నల్ల మిరియాలు2 టేబుల్ స్పూన్ల ఉల్లికాడలు

వెజిటబుల్ చపాతీ నూడుల్స్ తయారు చేసే విధానం..ముందుగా ఒక బాణలిలో నూనె వేడి చేసి దీనికి వెల్లుల్లి, ఉల్లిపాయలకు వేసి కాసేపు వేయించాలి. కాస్త బ్రౌన్ రంగులోకి వచ్చాక మిగిలిన కూరగాయలన్నీ వేసి 6-8 నిమిషాలు వేయించాలి.
undefined
ఇప్పుడు చపాతీలను పొడవుగా నూడుల్స్ లా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
undefined
ఇప్పుడు బాణలిలోని మిశ్రమానికి సోయా సాస్, కెచప్ కలపండి. మీ రుచికి తగ్గట్టుగా నల్ల మిరియాలు, ఉప్పు వేసి కలపాలి.
undefined
ఇది తయారయ్యాక దీనికి అప్పటికే కోసి పెట్టుకున్న చపాతీ నూడుల్స్ వేసి బాగా కలపాలి. ఒక 2-3 నిమిషాలు మూతపెట్టి ఉడికించండి.
undefined
దీనికి ఉల్లికాడలు చేర్చి.. చీజ్ తురిమి దాని మీద అలంకరించండి. అంతే టేస్టీ టేస్టీ చపాతీ నూడుల్స్ రెడీ..
undefined
click me!