పండగలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పిండి వంటలే. పండగల వేళ రకరకాల వంటలు చేసుకొని, దేవుళ్లకు నైవేద్యాలు సమర్పించి, తర్వాత మనం కూడా వాటిని ఆరగిస్తూ ఉంటాం. అయితే, ఇలా ఎక్కువ వంటలు తినడం వల్ల, చాలా మందికి జీర్ణ సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, పండగ ఫుడ్స్ తో పాటు, ఈ కింది ఆహారాలను కూడా భాగం చేసుకోవాలి. అప్పుడు ఈ జీర్ణ సమస్యలను దూరం చేయవచ్చు. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం...