బట్టర్ మిల్క్ కు పోపు వేయండి.. టేస్ట్ అదరగొట్టండి..

First Published | May 2, 2021, 3:43 PM IST

వేసవిలో శరీరాన్ని చల్లబరిచే అద్భుతమైన పానీయం బట్టర్ మిల్క్. దీన్ని పలుచగా అన్నంలో కలుపుకుని తిన్నా.. లేదా కాస్త ఉప్పు, నిమ్మకాయ పిండుకుని తాగినా శరీరాన్ని వేడి సెగల బారినుండి కాపాడుతుంది. 

వేసవిలో శరీరాన్ని చల్లబరిచే అద్భుతమైన పానీయం బట్టర్ మిల్క్. దీన్ని పలుచగా అన్నంలో కలుపుకుని తిన్నా.. లేదా కాస్త ఉప్పు, నిమ్మకాయ పిండుకుని తాగినా శరీరాన్ని వేడి సెగల బారినుండి కాపాడుతుంది.
undefined
అయితే బట్టర్ మిల్క్ ను ఇంట్లో తయారు చేసేప్పుడు ఓ గ్లాసులో పెరుగు వేసి నీల్లు పోసి రెండు గ్లాసులతో గిలక్కొడతారు. ఆ తరువాత దీనికి కాస్త జీలకర్రపొడి, పుదీనా, ఉప్పు జోడించి తాగుతుంటారు.
undefined

Latest Videos

అయితే బట్టర్ మిల్క్ కు పోపు పెడతారని తెలుసా? అది మీ బట్టర్ మిల్క్ రుచిని మరింతగా పెంచుతుందని తెలుసా?
undefined
కొన్నిచోట్ల బట్టర్ మిల్క్ ను సర్సోంకా సాగ్ తో కలిపి తింటే ఆ రుచి సూపర్ అంటారు. ఇప్పుడు ఈ తడ్కా బటర్ మిల్క్ ను ఇంట్లో సులువుగా ఎలా చేసుకోవచ్చో చూడండి...
undefined
తడ్కా బటర్ మిల్క్ తయారీకి కావాల్సిన పదార్థాలు..2 కప్పుల చిక్కటి పుల్ల పెరుగుఅవసరానికి తగినంత నల్ల ఉప్పు1 కట్ట కరివేపాకు1 టీస్పూన్ రిఫైన్డ్ ఆయిల్12 టీస్పూన్ ఆవాలు1 టీస్పూన్ జీలకర్ర4 పుదీనా ఆకులు12 టీస్పూన్ తురిమిన అల్లం2 కప్పుల నీరు

తడ్కా బటర్ మిల్క్ తయారు చేసే విధానం..ఒక గిన్నెలో నీళ్లు, పెరుగు వేసి బాగా గిలక్కొట్టాలి.
undefined
ಮತ್ತೊಂದೆಡೆ, ಲಸ್ಸಿ ಮಜ್ಜಿಗೆಗಿಂತ ದಪ್ಪವಾಗಿರುತ್ತದೆ. ಇದು ಹೆಚ್ಚು ಕೊಬ್ಬನ್ನು ಹೊಂದಿರುತ್ತದೆ ಮತ್ತು ರುಚಿಯಲ್ಲಿ ಸಿಹಿಯಾಗಿರುವುದರಿಂದ ಹೆಚ್ಚಿನ ಕ್ಯಾಲೊರಿಗಳನ್ನು ಹೊಂದಿರುತ್ತದೆ.
undefined
ఇప్పుడు దీనికి జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, పుదీనా ఆకులు, తురిమిన అల్లం వేసి 4-5 నిమిషాల పాటు మళ్లీ బాగా కలపండి.
undefined
ఇప్పుడు దీన్ని పక్కనపెట్టి... ఒక చిన్న బాణలిలో 1 స్పూన్ నూనె వేసి ఆవాలు, కరివేపాకు వేయండి. ఇవి చిటపటమని వేగాలి.
undefined
పోపును గిన్నెలోని మజ్జిగకు కలిపి.. కూజా మూత పెట్టేయండి.
undefined
5 నిమిషాల తరువాత, గిన్నె మూత తెరిచి, మజ్జిగ, పోపు బాగా కలిసేలా కలియబెట్టండి. ఆ తరువాత గాజు గ్లాసుల్లో పోసుకుని ఎంచక్కా ఎంజాయ్ చేయండి.
undefined
click me!