శరీరంలో వేడిని తగ్గించే... ఏసీ లాంటి ఫుడ్స్..!

Published : Apr 09, 2021, 01:27 PM IST

ఇక ఈ వేసవిలో వేడిగా తిన్నాలంటే.. కొంచెం ఘాటుగా ఉన్నవి తిన్నామా అంటే.. ఉక్కపోత మరింత ఎక్కువగా ఉంటుంది. బయట వేడితోపాటు.. శరీరంలో వేడి కూడా పెరిగిపోయి.. ఇతర సమస్యలు వచ్చేస్తాయి. మరి ఈ హాట్ హాట్ సమ్మర్ లో మనకు చలవచేసే ఫుడ్స్ కొన్ని ఉన్నాయి.

PREV
18
శరీరంలో  వేడిని తగ్గించే... ఏసీ లాంటి ఫుడ్స్..!

వేసవి కాలం మొదలైంది. ఏసీ గదిలో నుంచి రెండు నిమిషాలు బయటకు వెళితే చాలు.. చెమలు నీరులాగా కారిపోతున్నాయి. చల్లగా ఉంటుందనే కానీ.. ఏసీ కూడా మన శరీరానికి వేడి చేసేదే. ఎక్కువ సేపు ఉంటే.. జలుబు, దగ్గు లాంటివి కూడా వచ్చేస్తాయి. 

28

ఇక ఈ వేసవిలో వేడిగా తిన్నాలంటే.. కొంచెం ఘాటుగా ఉన్నవి తిన్నామా అంటే.. ఉక్కపోత మరింత ఎక్కువగా ఉంటుంది. బయట వేడితోపాటు.. శరీరంలో వేడి కూడా పెరిగిపోయి.. ఇతర సమస్యలు వచ్చేస్తాయి. మరి ఈ హాట్ హాట్ సమ్మర్ లో మనకు చలవచేసే ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం...

38

1. పెరుగు...

ఈ ఎండాకాలంలో మన శరీరాన్ని కూల్ చేసే ఏజెంట్ ఏది అంటే.. ముందుగా గుర్తుకు వచ్చేది పెరుగే. పెరుగు తినడం వల్ల కడుపు హాయిగా ఉంటుంది. అంతేకాదు.. బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అరుగుదల పెరుగుతుంది. గుండె, చర్మానికి మేలు చేస్తుంది. ఈ పెరుగులో కొన్ని రకాల పండ్లు, కూరగాయలు కలుపుకొని తింటే ఇంకా ఎక్కువ మేలు చేస్తుంది.

48

2. మింట్..

ఈ సమ్మర్ లో మనకు వేడి తగ్గించాడనికి అందుబాటులో ఉన్న మరో అద్భుతమే.. పుదీనా. చాలా మంది మజ్జిగలో పుదీన వేసుకొని మరీ తాగుతుంటారు. ఇది శరీరంలోని వేడిని ఇట్టే తగ్గించేస్తుంది.

58

కేవలం అలానే కాకుండా.. పుదీన పచ్చడి రూపంలో తీసుకున్నా కూడా ఆరోగ్యమే. లేదా రైతా, లేదంటే ఐస్ క్రీమ్... ఇలా  ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. చర్మం ఆరోగ్యం విషయంలో అద్భుతాలు చేస్తుంది.

68

3.కీరదోస..

మండుటెండలో వెజిటేబుల్ సలాడ్ తీసుకోవడం ఉత్తమం. ఆ సలాడ్ కీరదోసతో చేసినదైతే.. మరింత ఎక్కువ లాభం కలుగుతుంది.  దీనిలో నీరు శాతం ఎక్కువగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.  దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.. ఫ్యాట్ జీరో.
 
78

4.నిమ్మకాయ నీరు..
ఎండాకాలం కూల్ డ్రింక్స్ తాగాలని చాలా మంది తహతహలాడుతుంటారు. అలాంటివారు వాటికి బదులు నిమ్మకాయ నీళ్లు తాగితే.. వేసవి దాహం తీరుతుంది. ఆరోగ్యానికి కూడా మంచి చేస్తుంది.

88

5.వాటర్ మిలాన్..

మండుటెండలో పుచ్చకాయ, ఖర్బుజా జ్యూస్ తాగడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. వీటిలో నీరు ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని వేడి తగ్గిస్తాయి. వీటిలో న్యూట్రిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. 

click me!

Recommended Stories