బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. సైఫ్ అలీఖాన్ వారసురాలిగా బాలీవుడ్ లోకి సారా అడుగుపెట్టింది. వరస సినిమాలతో దూసుకుపోతోంది.
undefined
తొలి సినిమా కేథార్ నాథ్ తోనే.. తన అందంతో అందరినీ ఆకట్టుకుంది సారా. అయితే.. సారా.. మంచి ఫుడ్డీ అన్న విషయం ఆమె అభిమానులందరికీ తెలిసిన విషయమే.
undefined
తాను ఫుడ్డీ అనే విషయం చెప్పడానికి సారా ఎప్పుడూ వెనకాడదు. తనకు నచ్చిన ఫుడ్స్ గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది.
undefined
కాగా.. సినిమాల్లోకి అడుగుపెట్టక ముందు సారా ఎంత లావుగా ఉండేదో కూడా తెలిసే ఉంటుంది. ఆ తర్వాత ఫిట్నెస్ ఫ్రీక్ గా మారిపోయిన ఈ బ్యూటీ.. తన అందాలతో ఆకట్టుకుంటోంది.
undefined
ప్రస్తుతం సన్నజాజి తీగలా మారినప్పటికీ.. ఆమె ఫుడ్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కానని చెబుతోంది.
undefined
గతంలో మాల్దీవులు ట్రిప్ కి వెళ్లిన ఈ బ్యూటీ... అక్కడ పూల్ సైడ్ , బీచ్ సైడ్ మీల్స్ చేస్తూ.. ఆ ఫోటోలను షేర్ చేశారు. కాగా.. తాజాగా.. ఆమె రాజస్టాన్ లో తనకు ఓ ఫుడ్ అద్భుతంగా నచ్చిందని చెబుతోంది.
undefined
తన తల్లి అమృతతో కలిసి రాజస్థాన్ లో పర్యటిస్తున్న అమృత... అక్కడ తనకు నచ్చిన ఫుడ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
undefined
జైపూర్ లో థాలి తింటున్న ఫోటోలను, లస్సీ తాగుతున్న ఫోటోలను కూడా ఆమె షేర్ చేశారు. వాటిని చూస్తే.. సారా ఎంత పెద్ద ఫుడ్డీ నో స్పష్టంగా అర్థమౌతుంది.
undefined
ఇటీవల కాలంలో ఆమె ఇన్ స్టాగ్రామ్ లో చాలా రకాల ఫుడ్స్ ని షేర్ చేయడం గమనార్హం.
undefined
కాగా.. ఆమె నటించిన తాజా చిత్రం కూలీ నెం.1 బాలీవుడ్ లో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటించారు.
undefined