చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
జీలకర్ర నీరు, సబ్జా గింజలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం ఆరోగ్యానికి చాలా మంచిది. సబ్జా కలిపిన జీలకర్ర నీటిని ఖాళీ కడుపుతో తాగితే వాపును తగ్గిస్తుంది, మొటిమలను నివారిస్తుంది. చర్మాన్ని స్పష్టంగా, ప్రకాశవంతంగా మార్చడానికి సహాయపడుతుంది. జీలకర్ర, సబ్జా గింజలలో ఉండే గుణాలు చర్మ సమస్యలను కలిగించే విషాన్ని తొలగించడానికి సహాయపడతాయి.