భారతీయవంటకాలకు ఆలివ్ ఆయిల్ మంచిదేనా? వాడితే ఏమవుతుంది??

Published : Jun 07, 2021, 02:06 PM IST

ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాకపోతే భారతీయ వంటకాల్లో దీన్ని రెగ్యులర్ గా వాడలేం. వాడకూడదు కూడా... ఎందుకంటే భారతీయ వంటకాలు ఎక్కువగా వేపుళ్లు, డీప్ ఫ్రైలు, కూరలు, పోపులు, బాగా ఉడికించడం, ఎక్కువ మంట మీద వంటచేయడం లాంటివే ఉంటాయి. 

PREV
112

212

ఇలా చేసే వంటల్లో ఆలివ్ ఆయిల్ వాడితే అది దాని సహజ సుగుణాలు పోయి విషపూరితంగా మారిపోతుంది. దీనివల్ల మీ శరీరానికి మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి మన దేశీ వంటకాలకు ఏ నూనెలు వాడొచ్చు. ఆలివ్ ఆయిల్ ఎలాంటి వాటిల్లో వాడొచ్చు.. అంటే.. 

312

ఆలివ్ ఆయిల్ హీటింగ్ పాయింట్ చాలా తక్కువ. తొందరగా వేడెక్కుతుంది.  అధిక ఉష్ణోగ్రతల దగ్గర మాడిపోతుంది. అందుకే దేశీ వంటకాల్లో ఈ నూనెను వాడకపోవడం మంచిది. అధిక వేడితో చేసే వంటకాల్లో వాడడం వల్ల ఆలివ్ ఆయిల్ లో ఆరోగ్యానికి హానికరమైన సమ్మేళనాలు విడుదలవుతాయి. 

412

ఆలివ్ నూనెలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. దీంట్లో ఉండే ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు చాలా మంచివి అని చెబుతారు. అయితే ఈ సమ్మేళనాలు అధిక వేడి తగలగానే నశించిపోతాయి. 

512

మరి ఆలివ్ ఆయిల్ ను ఎలాంటి వంటకాల్లో ఉపయోగించాలి.. అంటే ఎక్కువ వేడి అవసరంలేని పాశ్చాత్య వంటకాలు తయారు చేసేటప్పుడు ఉపయోగించవచ్చు. ఆలివ్ ఆయిల్ వాడే వంటలు తక్కువ వేడి మీద ఉడికించాలి.

612

ఆలివ్ ఆయిల్ వాడి చేసే అత్యంత ప్రజాదరణ పొందిన వంటకం స్పఘెట్టి లేదా పాస్తా. ఈ పాస్తా లేదా స్పఘెట్టి తయారుచేయడానికి తక్కువ వేడి అవసరం. అంతేకాదు ఆలివ్ ఆయిల్ ఉపయోగించినప్పుడు వీటి రుచి పెరుగుతుంది. దీనికి ప్రత్యేకమైన ఇటాలియన్ రుచి వస్తుంది. 

712

ఆలివ్ ఆయిల్ ను ఎక్కువగా బ్రెడ్ ఇతర బేకింగ్ ఫుడ్ ఐటమ్స్ తయారీలో ఉపయోగిస్తారు.  అంతేకాదు సలాడ్ డ్రెస్సింగ్, పెస్టో సాస్, డిప్స్, సాటెడ్ వెజ్జీలను తయారు చేయడానికి కూడా ఆలివ్ ఆయిల్‌ను వాడతారు.

812

అంతేకాదు ఆలివ్ ఆయిల్ తో చికెన్ లేదా చేపలను కూడా మెరినేట్ చేయవచ్చు.

912

మరి రోజువారీ దేశీ వంటకాల్లో ఏ నూనెలు వాడాలి అంటే.. ఎక్కువ వేడిని తట్టుకునే నూనెల్నే వాడుకోవాలి. రైస్ బ్రాన్ ఆయిల్, ఆవ నూనె, వేరుశనగ నూనె, నువ్వుల నూనె, కనోలా ఆయిల్ లు మంచివి. 

1012

ఈ నూనెలన్నింటిలో మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండెకు మంచి చేసే ఆరోగ్యకరమైన కొవ్వులు అని కూడా అంటారు. పప్పుల్లో పోపు పెట్టడానికి స్వచ్ఛమైన దేశీ నెయ్యిని కూడా వాడొచ్చు. 

1112

అయితే వంటకాల్లో వనస్పతిని అస్సలు వాడకూడదు. దీంట్లో అసంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దాంతోపాటు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.

1212

click me!

Recommended Stories