డెజర్ట్స్ తో డేంజర్... రోజూ తింటే ఈ చర్మసమస్యల్ని ఆహ్వానించినట్టే...

First Published | Jun 5, 2021, 1:23 PM IST

చాక్లెట్స్, కేక్స్, మిల్స్ షేక్స్, పుడ్డింగ్స్, స్వీట్స్.. మీకు చాలా ఇష్టమైన ఫుడ్సా? ఖచ్చితంగా రోజూ మీ ఫుడ్ లో ఉండాల్సిందేనా? అవి కంటిముందు కనిపిస్తుంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? అయితే మీ చర్మానికి మీరు హాని చేస్తున్నట్లే.. ఎలాగంటారా? వీటిల్లో ఉండే అధిక చక్కెరలు చర్మానికి రకరకాల సమస్యలు తెచ్చిపెడతాయి.. ఎలాగో మీరే చూడండి. 

undefined
వృద్ధాప్య ఛాయలు : డెజర్ట్స్ లో గ్లైసిమిక్స్ ఇండెక్స్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మీ చర్మాన్ని తొందరగా వయసు మీద పడేలా చేస్తుంది.
undefined

Latest Videos

మంట : డెజర్ట్స్ లో ఎక్కువమొత్తంగా చక్కెర ఉంటుంది. ఇలాంటి ఆహారపదార్థాల వల్ల చర్మం మీద మంటలు వచ్చే అవకాశం ఉంది.
undefined
ఎక్కువ డెజర్ట్ అంటే ఎక్కువ చక్కెర అన్నట్టే.. ఇది మొహం మీద మొటిమలు రావడానికి దారితీస్తాయి.
undefined
స్వీట్లు, డెజర్టుల్లో ఉండే అధిక చక్కెరలు చర్మం మీద దురదలతో మొదలై చివరకు తామర రావడానికి కారణమవుతాయి.
undefined
ఇష్టమైన డెజర్ట్ అని ఎక్కువగా తింటే అంతకుముందే ఉన్న చర్మ వ్యాధులకు ఇంకా తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. రొసేషియా, సొరియాసిస్ లు ఇంకాస్త ఎక్కువ అవుతాయి.
undefined
అడ్వాన్స్ గ్లైకేషన్స్ కు కారణమవుతుంది. రక్తప్రవాహంలోని చక్కెరలు ప్రోటీన్స్ ను ఆకర్షించడం ద్వారా హానికారక ప్రీ రాడికల్స్ ను ఉత్తేజితం చేస్తాయి. దీన్నే అడ్వాన్స్ డ్ గ్లైకేషన్ అంటారు.
undefined
మీ డైట్ లో చక్కెరలను తగ్గిస్తే.. అది మీ శరీరంలోని ఇన్సులిన్ శాతాన్నితగ్గిస్తుంది. దీంతో మొటిమల సమస్య తీరిపోతుంది.
undefined
చక్కెరలు చర్మాన్ని డీ హైడ్రేట్ చేస్తాయి. దీనివల్ల చర్మం నిర్జీవంగా, కాంతిహీనంగా కనిపిస్తుంది.
undefined
అందుకే ఎంత నచ్చిన డెజర్ట్ అయినా కాస్త నాలుకను అదుపులో పెట్టుకుంటే చర్మాన్ని కాపాడినవారవుతారు.
undefined
click me!