కేవలం వారం రోజుల్లో బరువు తగ్గాలా..? ఈ డ్రింక్ తాగండి..!

Published : Jul 06, 2021, 02:57 PM IST

ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం.. పండ్లు, కూరగాయలు తగ్గించడం లాంటివి చేసేవారిలో ఒబేసిటీ ఎక్కువగా వస్తుంది

PREV
18
కేవలం వారం రోజుల్లో బరువు తగ్గాలా..? ఈ డ్రింక్ తాగండి..!

ప్రస్తుత కాలంలో అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి. అధిక బరువు ఒబేసిటీకి దారి తీస్తుంది. ఈ ఓబేసిటీ కారణంగా.. అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఒక్కసారి ఒబేసిటీ దరిచేరితే.. తెలీకుండానే.. బరువు బాగా పెరిపోతారు. శరీరంలో కొవ్వు కూడా పెరిగిపోతుంది. 

28

ఒక్కసారి మనం రియలైజ్ అయ్యే సమయానికి.. చేతుల్లో ఏమీ ఉండదు. ఎంత ఫుడ్ కంట్రోల్ లో పెట్టినా.. వ్యాయామాలు చేసినా... ఎలాంటి ఫలితం ఉండదు. మరి ఈ అధిక బరువు తగ్గించేందుకు పరిష్కారమే లేదా అంటే.. కేవలం ఒక డ్రింక్ తాగితే.. మాత్రం ఫలితం ఉంటుందట.

38

ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం.. పండ్లు, కూరగాయలు తగ్గించడం లాంటివి చేసేవారిలో ఒబేసిటీ ఎక్కువగా వస్తుంది. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే.. మీకు ఈ న్యూస్ కచ్చితంగా ఉపయోగపడుతుంది.

48

చాలా సులభంగా బరువు తగ్గాలని అనకునేవారు ఒక డ్రింక్ తాగితే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆ డ్రింక్ ఏంటి..? దానిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు  చూద్దాం..

58

ఒక కీర దోస, ఒక టేబుల్ స్పూన్ అల్లం జ్యూస్, 1 నిమ్మకాయ రసం, కొద్దిగా పుదీనా ఆకులు.. వీటన్నింటనీ కలిపి కొద్దిగా నీరు కలిపి.. జ్యూస్ లాగా చేసుకోవాలి.

68

ఇప్పుడు దీనిని ఏడు గ్లాసుల నీటిని తీసుకొని.. దీనిలో కలిపేయాలి. ఆ తర్వాత.. దానిని మొత్తం బాగా కలిపి.. స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఉదయాన్నే పరగడుపున... ఒక గ్లాస్ జ్యూస్ తాగాలి. ఇలా ప్రతిరోజూ వరసగా వారం రోజుల పాటు ఈ జ్యూస్ తాగాలి.

78

ఇలా తాగడం వల్ల శరీరంలోని డీటాక్సీక్ బయటకు పోతాయి. దాని వల్ల కొవ్వు తగ్గుతుంది. అంతేకాకుండా.. మెటాబిలిజం, డైజెషన్ ఇంప్రూవ్ అవుతోంది.

88

మలబద్దక సమస్యతో బాధపడేవారు దీనిని ప్రతిరోజూ తాగవచ్చు. నీరసం లాంటివి ఏమైనా ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోతాయి.

click me!

Recommended Stories