మీరు మామిడిని ఎప్పుడు తిన్నారో, అందులో హెల్తీ ఫ్యాట్స్ , ఫైబర్ కలిపి తినాలని నిపుణులు చెబుతున్నారు. మామిడి పండు తినడానికి ముందు, చియా గింజలతో ఒక కప్పు నిమ్మకాయ నీరు త్రాగాలి, లేదా ఇది కాకుండా, మామిడి తినడానికి ముందు నానబెట్టిన బాదం లేదా వాల్‌నట్‌లను తినండి. ఇది ఆకస్మిక గ్లూకోజ్ స్పైక్‌లను నివారిస్తుంది. మ్యాంగో తినాలంటే.. ఇతర ఫుడ్స్ తో దానిని బ్యాలెన్స్ చేయడం ముఖ్యం అనే విషయం గుర్తుంచుకోవాలి.