ఓట్ మీల్ ఇడ్లీ: ఈ రోజుల్లో బరువు తగ్గాలనుకునే వారు దీన్ని తీసుకుంటారు. కానీ, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది. కేవలం ఓట్స్ మాత్రమే కాకుండా కొన్ని కూరగాయలతో కూడా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది.
గుడ్లు: మధుమేహ వ్యాధిగ్రస్తులు గుడ్లను అల్పాహారంగా తీసుకోవచ్చు. మీరు దీన్ని ఉడకబెట్టడం లేదా కొన్ని తరిగిన ఉల్లిపాయలు, తురిమిన క్యారెట్లు , బీన్స్‌తో ఆమ్లెట్‌గా చేస్తే కూడా మంచిది. ఇవి కనుక బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే... షుగర్ ని కంట్రోల్ లో పెట్టొచ్చు.