కోడిగుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విషయం గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు.ఎగ్ ప్రోటీన్ కి మంచి సోర్స్. దీనిని ఎలాగైనా తీసుకోవచ్చు. అయితే.. ఉడకపెట్టిన గుడ్డు తీసుకుంటే.. ఇంకాస్త మంచిది. అందుకే.. ప్రతిరోజూ కనీసం ఒక్కటైనా ఉడకపెట్టిన గుడ్డు తినాలి అని మనకు నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. అయితే.. ఉడకపెట్టిన తర్వాత.. కోడిగుడ్డును ఎంత సేపటిలో తినేయాలి..? ఉడకపెట్టిన తర్వాత ఎన్ని గంటలు కోడిగుడ్డు తాజాగా ఉంటుంది..? ఈ విషయాలు మీకు తెలుసా? దీని గురించి నిపుణులు మనకు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..