వంకాయ ఎన్నో పోషక ప్రయోజనాలను కలిగి ఉన్న కూరగాయ. వంకాయలో పొటాషియం, సోడియం, కాల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫోలేట్, విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఈ కూరగాయలను తినని వారు చాలా మందే ఉన్నారు. కారణం దీనిపై ఉన్న అపోహలే. నిజానికి వంకాయ ఎన్నో రోగాలను తగ్గిస్తుంది. దీని ప్రయోజనాలను తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు. వంకాయను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..