బరువు తగ్గించే సొరకాయ..
సొరకాయ రసంలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి.దీనిని తాగడం ద్వారా, శరీరంలో ఉన్న అదనపు కొవ్వు నెమ్మదిగా కరగడం ప్రారంభమవుతుంది. బరువు తగ్గడానికి మీరు ఈ రసాన్ని మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.
రోగనిరోధక శక్తిని పెంచే సొరకాయ
సోరకాయ రసంలో విటమిన్ సి ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. దీనిని రోజూ తాగడం వల్ల వైరల్ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.