కాఫీలో నెయ్యి కలపండి.. టేస్ట్ అదరగొట్టండి, ఆరోగ్య సమస్యలు టాటా చెప్పండి..

First Published Jun 24, 2021, 4:39 PM IST

కాఫీ వల్ల పొట్టలో అసిడిటీ వస్తుందని తరచుగా ఫిర్యాదు చేస్తుంటారు. దీన్ని తగ్గించి కడుపు, జీర్ణసంబంధిత సమస్యల్ని తొలగించడానికి కాఫీలో నెయ్యి వేసుకోవడం మంచి పద్ధతి. ఇది ఆసిడిటీని, మంటను తగ్గిస్తుంది. 

కాఫీలో కాఫీపొడి, పాలు, చక్కెర కలిపితే సరిపోవడం లేదు.. దీనికి వెన్న లేదా కొబ్బరినూనె కలిసి ఓ కొత్త రుచిని తయారు చేస్తున్నారు. దీన్ని బులెట్ ప్రూఫ్ కాఫీ గా విపరీతంగా ప్రాచుర్యం కూడా లభించింది.
undefined
అయిదే దీంట్లో వెన్న లేదా బటర్ కు బదులుగా నెయ్యి కలపడం చాలా మంచిదని మీకు తెలుసా? కాఫీలో నెయ్యి కలపడం ఎందుకు మంచి ఎంపికో.. తెలుసుకోవాలంటే.. ఇది చదవాల్సిందే..
undefined
కాఫీ వల్ల పొట్టలో అసిడిటీ వస్తుందని తరచుగా ఫిర్యాదు చేస్తుంటారు. దీన్ని తగ్గించి కడుపు, జీర్ణసంబంధిత సమస్యల్ని తొలగించడానికి కాఫీలో నెయ్యి వేసుకోవడం మంచి పద్ధతి. ఇది ఆసిడిటీని, మంటను తగ్గిస్తుంది.
undefined
నిపుణుల అభిప్రాయం ప్రకారం, నెయ్యిలోని రిచ్ కాల్షియం కంటెంట్ యాసిడ్స్ ప్రభావాన్ని తటస్థం చేస్తాయి. నెయ్యిలోని బ్యూటిరేట్ అని పిలువబడే షార్ట్-చైన్ ఫాటీ యాసిడ్ లో పుష్కలంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి.
undefined
మరి కాఫీలో వెన్న కంటే నెయ్యి ఎందుకు మంచిది? అంటే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం, నెయ్యిలో స్వచ్ఛమైన కొవ్వు అధికంగా ఉంటుంది. విటమిన్లు ఎ, డి, కె, ఒమేగా -3, ఒమేగా -6 లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అందుకే వెన్న స్థానంలో నెయ్యిని ఉపయోగించమని చెబుతారు.
undefined
అంతేకాదు వెన్నను కాగబెట్టడం వల్ల నెయ్యి తయారవుతుంది. వెన్నలో ఉండే నీరు, ప్రోటీన్లు, చక్కెరలు నెయ్యిరూపానికి వచ్చేసరికి కరిగిపోతాయి. అలాగే, వెన్న వల్ల మీ కాఫీతో తేమ శాతం పెరిగి, అది రుచిని ప్రభావితం చేస్తుంది. వెన్నలో ఉండే చక్కెరలు, ప్రోటీన్లు కొంతమందిలో జీర్ణం కావడం కష్టం.
undefined
నెయ్యిలోని కొవ్వులు కాఫీ జీర్ణం కావడాన్ని మందగింపజేస్తుంది. దీనివల్ల రక్తంలోని ఇన్సులిన్ స్థాయిలు మందగించబడతాయి. దీనివల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది.
undefined
మరి కాఫీకి నెయ్యిని ఎలా కలపాలి. అంటే.. మామూలుగా మీరు ఎప్పుడూ తయారు చేసినట్టే కాఫీని తయారు చేయండి. అయ్యాక.. మీ కాఫీ కప్పు పరిమాణం... మీ కాఫీ ఎలా ఉండాలో.. మీరు కోరుకుంటున్న రుచిని బట్టి 12 లేదా 1 స్పూన్ నెయ్యి వేసి.. మీ కాపీ నురుగుగా వచ్చే వరకు ఎమల్సిఫై చేయండి. అంతే మీ బుల్లెట్ కాఫీ రెడీ అయినట్టే..

click me!