ఈ మధ్యకాలంలో చాలా మంది కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతున్నారు. ఈ కడుపు ఉబ్బరం కారణంగా.. పొట్టలో చాలా సమస్య గా ఉంటుంది. అతిగా తినడం, గ్యాస్ సమస్యలు, అజీర్ణం ఇలా వివిధ కారణాల వల్ల ఈ కడుపు ఉబ్బరం అంటే బ్లోటింగ్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. వేసవిలో మనం తీసుకునే ఆహారాలు, బాడీ డీ హైడ్రేషన్, కూల్ డ్రింక్స్ లాంటివి కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. అయితే.. ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే.. ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నవారు కూడా ఉన్నారు. అలాంటివారు.. ఈ కింది ఫుడ్స్ ని మనం డైట్ లో భాగం చేసుకుంటే... ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...