ఈ పండులో 90% నీరు ఉండటం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, సరైన సమయంలో , సరైన పద్ధతిలో తినడం చాలా ముఖ్యం. లేదంటే ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. పుచ్చకాయను శీతలీకరించడం వల్ల దాని రుచి,నాణ్యత రెండింటినీ పాడుచేయవచ్చు. అంతే కాకుండా, పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఉంచడం కూడా విషంగా మారే ప్రమాదం కూడా ఉంది.