మనలో కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. రుచికరమైన కాఫీకి దాల్చిన చెక్క పొడి వేస్తే, అది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుందని చాలామంది నమ్ముతారు. దాల్చిన చెక్క పొడి కొవ్వును కరిగిస్తుందా? పరిశోధన ప్రకారం, దాల్చిన చెక్క పొడి కొవ్వును కరిగిస్తుందా అనేది మన శరీరంలో ఉన్న కొవ్వు మోతాదుపై ఆధారపడి ఉంటుంది.