జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవారు ఓట్స్ తక్కువ తినాలి. మొదట్లో చాలా తక్కువ తిని, తర్వాత పెంచుకోవచ్చు.
ఓట్ మీల్ చాలా ఆరోగ్యకరమైన టిఫిన్. ఇందులో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది సమతుల్య ఆహారం. కడుపు నిండిన భావన కలుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్.