ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న కాఫీ వెరైటీ బటర్ కాఫీ. దీన్నే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని కూడా పిలుస్తారు. కీటో డైట్‌లో ఈ కాఫీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ బటర్ కాఫీలోని కొవ్వు పదార్ధం మిమ్మల్ని ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది. తద్వారా తినాలన్న కోరిక కలగదు.

ఈ వెరైటీ కాఫీలోని కొబ్బరి నూనె, వెన్న మీకు శక్తిని ఇస్తుంది. దీన్ని తాగితే రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. ఈ బటర్ కాఫీలో ఎలాంటి స్వీటెనర్లు కలపకుండా తయారుచేస్తారు.

ఇది మీకు నచ్చకపోయినా, చేదుగా అనిపించినా మీ రుచి ప్రకారం కొంచెం చక్కెర, బెల్లం లేదా ఏదైనా ఇతర స్వీటెనర్లను కలుపుకోవచ్చు. సో ఈ కాఫీని వెంటనే ట్రై చేయండి. ఈ రిచ్, క్రీమీ కాఫీతో మీ శరీరానికి కావల్సినంత శక్తిని ఇవ్వండి.

బటర్ కాఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు...2 కప్పుల నీరు2 టీస్పూన్ల కొబ్బరి నూనె1 చిటికెడు దాల్చినచెక్క2 టీస్పూన్ల వెన్న1 టీస్పూన్ కాఫీ పొడి

బటర్ కాఫీ తయారీ విధానం..ముందుగా ఒక గిన్నెలో నీల్లు, కాఫీ పొడి వేసి మరగనివ్వాలి.
తరువాత కొబ్బరి నూనె, వెన్న, ఒక చిటికెడు దాల్చినచెక్కపొడి.. ముందుగా కాచి పెట్టుకున్న కాఫీ ఒక పెద్ద గిన్నెలో వేసి కలపండి. ఒక్కొక్క పదార్థం అందులో వేస్తూ హ్యాండ్ బ్లెండర్ తో బాగా బ్లెండ్ చేయండి.
హ్యాండ్ బ్లెండర్ అందుబాటులో లేకుంటే మిక్సీని కూడా ఉపయోగించవచ్చు. మధ్యమధ్యలో ఆపుతూ ప్రతీసారి 3-4 నిమిషాలవరకు కలపండి. కాఫీ నురుగు బాగావచ్చి క్రీమీగా తయారయ్యేవరకు ఇలా చేయాలి.
ఇప్పుడిక మీ బటర్ కాఫీ అలియస్ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగడానికి సిద్ధమైనట్టే. ఓ పెద్ద కప్పులో పోసుకుని తాగేయడమే.