హాట్ సమ్మర్ లో...కూల్ కూల్ బెల్లం-బాదం కుల్ఫీ..

First Published | Apr 23, 2021, 2:14 PM IST

హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కూల్ కుల్ఫీ.. చల్లగా, తియ్యాగా, హెల్తీగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా కుల్ఫీ.. ఇంట్లోనే తయారు చేసుకుంటే.. ఆ మజానే వేరు..

హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కూల్ కుల్ఫీ.. చల్లగా, తియ్యాగా, హెల్తీగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా కుల్ఫీ.. ఇంట్లోనే తయారు చేసుకుంటే.. ఆ మజానే వేరు..
undefined
వేసవిలో చల్లగా తినాలని అనిపిస్తుంది. అందుకే ఎక్కువగా ఐస్ క్రీంలు, ఫ్యూట్ జ్యూస్ లు, కూల్ డ్రింకులకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. అయితే వీటిల్లోని షుగర్ కంటెంట్, ఫ్యాట్ శరీరానికి హాని కలిగిస్తాయి.
undefined

Latest Videos

mango kulfi
undefined
అలా కాకుండా ఇంట్లోనే బెల్లం, బాదాం లతో చక్కటి కుల్ఫీ రెడీ చేసుకోవచ్చు. కావాలంటే కిస్ మిస్ లు కలుపుకుంటే మరింత పోషకాలతో సమృద్ధి అవుతుంది.
undefined
అంతేకాదు చిన్నచిన్న గెట్ టు గెదర్ ల సమయంలోనో... పిల్లలకోసం ఈవినింగ్ స్పెషల్ లాగానో చేయడం వల్ల వారు ఎంతో సంతోషిస్తారు.
undefined
బెల్లం, బాదం కుల్ఫీ తయారీకి కావల్సిన పదార్థాలు...500 మి.లీ పాలు25 జీడిపప్పులు25 బాదం14 టీస్పూన్ ఆకుపచ్చ ఏలకుల పొడి10 టీస్పూన్ల పొడి బెల్లం3 టేబుల్ స్పూన్ల హెవీ క్రీమ్
undefined
బెల్లం, బాదం కుల్ఫీ తయారీకి కావల్సిన పదార్థాలు...500 మి.లీ పాలు25 జీడిపప్పులు25 బాదం14 టీస్పూన్ ఆకుపచ్చ ఏలకుల పొడి10 టీస్పూన్ల పొడి బెల్లం3 టేబుల్ స్పూన్ల హెవీ క్రీమ్
undefined
బెల్లం-బాదం కుల్ఫీ తయారు చేసే విధానం..ముందుగా హెవీ క్రీమ్ ను జీడిపప్పు, బాదాంలను కలిపి మెత్తగా పేస్టులా రుబ్బుకోవాలి.
undefined
ఇప్పుడు ఓ గిన్నెలో పాలు బాగా మరిగించి.. దాంట్లో ముందు రుబ్బిపెట్టుకున్న డ్రైఫ్రూట్స్ పేస్టును కలిపి మరిగించాలి. అవి రెండూ బాగా కలిసిపోయి.. కాస్త చిక్కబడ్డాక.. స్టౌ ఆఫ్ చేసి.. పదిహేను నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఆ తరువాత దీనికి ఏలకుల పొడి వేసి బాగా కలపాలి.
undefined
ఈ మిశ్రమం చల్లారాక.. దీన్ని కుల్ఫీ మౌల్డ్స్ లో పోయాలి. ఆ తరువాత ఫ్రిజ్ లో పెట్టి గట్టి పడేవరకు అలాగే ఉంచాలి.
undefined
కుల్ఫీలు గట్టిగా అయ్యాక.. మౌల్డ్స్ లో నుంచి తీసి సర్వ్ చేయడమే..
undefined
click me!