నీతా అంబానీ ఎక్కడికి వెళ్లినా ఆమె దుస్తులు ఎంతో మందిని ఆకర్షిస్తాయి. ఆమె స్టైల్ సంప్రదాయ, ఆధునికత కలబోతగా ఉంటుంది. ఆమె దగ్గర ఏకంగా రూ.40 లక్షల ఖరీదైన చీరలు ఉన్నాయి. ఒక్క రోజులో ఆమె ధరించే చీర, బ్యాగ్, ఆభరణాలను కలిపితే ఆ ఖర్చు కనీసం రూ.10-50 లక్షల వరకు ఉండొచ్చు.
నీతా అంబానీ తన లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్ కలెక్షన్‌తో కూడా బాగా పాపులర్ అయ్యారు. దాదాపు అన్ని ఈవెంట్లలోనూ ఆమె క్లాసీ బ్యాగ్‌లతో కనిపిస్తారు. ఆమె వద్ద ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌ల కలెక్షన్ ఉంది. నీతా అంబానీ దగ్గర సుమారు రూ.2.6 కోట్ల విలువైన హ్యాండ్‌బ్యాగ్ కూడా ఉంది.