సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పాత బిల్లు ప్రకారం. అప్పట్లో..
* సాన్ మిగుయల్ బీర్ 320 ఎమ్ఎల్ బీర్ ధర రూ. 14గా ఉండేది. 330 ml (క్యాన్) – రూ. 22.00, 1000 ml (Grande) ధర రూ. 37.00గా ఉండేది.
* సాన్ మిగ్ లైట్ బీర్ 330 ml ధర రూ. 15.00గా ఉండగా, 330 ml (క్యాన్) – రూ. 22.00గా ఉంది.
* సాన్ మిగ్ స్ట్రాంగ్ ఐస్ బీర్ 330 ml ధర రూ. 17.00గా ఉండేది.
* రెడ్ హార్స్ బీర్ 500 ml ధర రూ. 19.00గా ఉండగా, 330 ml (క్యాన్) – రూ. 21.00గా ఉంది.
* స్టాలిన్ బీర్ 330 ml ధర రూ. 13.00గా ఉండేది.
* లిట్రో బీర్ 1000 ml ధర రూ. 36.00గా ఉండేది.
* ఇక అప్పట్లో బాగా పాపులర్ అయిన గోల్డ్ ఈగల్ బీర్ ధర రూ. 320 ml ధర రూ. 12.00గా ఉండగా 750 ml (Mucho) ధర రూ. 26.00గా ఉండేది.