ఈ గంగ గయ సంగమ్ యాత్ర మొత్తం 8 రాత్రులు, 9 పగళ్లు కొనసాగుతుంది. ఈ యాత్రంలో భక్తులు కాశీ విశ్వనాథ ఆలయం, సంకట్ మోచన్ హనుమాన్ మందిరం, సాయంత్రం గంగా హారతి, త్రివేణి సంగమం, హనుమాన్ మందిర్, ఆనంద్ భవన్, విష్ణుపాద ఆలయం, మహాబోధి ఆలయం (బోధ్‌గయ), అయోధ్య, నైమిశార్యణ్యం, అలోపీ దేవి ఆలయం వంటి ఎన్నో ప్రదేశాలను చూపిస్తారు. దారిపొడవున ఉండే ఎన్నో చారిత్రక ప్రదేశాలను చూపిస్తారు.