Deepika Pilli: వరదై పారుతున్న దీపికా పరువాలు... హాట్ ట్రెండీ వేర్ లో టెంప్ట్ చేస్తున్న యంగ్ యాంకర్!

First Published Jan 29, 2023, 10:40 PM IST


యంగ్ బ్యూటీ దీపికా పిల్లి ట్రెండీ వేర్ ధరించి టెంప్టింగ్ చేశారు. సదరు చాలీ చాలని బట్టలు ధరించి పరువాలు ప్రదర్శించారు. దీపికా లేటెస్ట్ ఫోటో షూట్ కాకరేపుతుంది. 
 

Deepika Pilli

సోషల్ మీడియా వేదికగా దీపికా గ్లామర్ ప్రదర్శన ఎక్కువైపోయింది. అందాలతో అటు దర్శక నిర్మాతలు, ఇటు ఫ్యాన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. బ్లాక్ టాప్, ప్యాంట్స్ ధరించి కేక పుట్టించింది. 
 

Deepika Pilli

ఇక దీపికా పిల్లి కెరీర్ పర్లేదని చెప్పాలి నటిగా, యాంకర్ గా ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఆహాలో స్ట్రీమ్ అవుతున్న కామెడీ స్టాక్ ఎక్ఛేంజ్ అనే షో చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ తో పాటు సదరు కామెడీ షోకి దీపిక యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. 
 

Deepika Pilli


గత ఏడాది ఆమె నటించిన వాంటెడ్ పండుగాడ్ మూవీ విడుదలైంది. సునీల్, అనసూయ(Anasuya)తో పాటు పలువురు బుల్లితెర ఆర్టిస్స్ నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో దీపికాకు మరో ఆఫర్ రాలేదు. ఆమె గ్లామర్ ని దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. 

Deepika Pilli


దీపికా (Deepika Pilli)డాన్స్ రియాలిటీ షో ఢీ తో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఢీ సీజన్ 13లో యాంకర్ రష్మీతో పాటు దీపికా యాంకరింగ్ చేశారు. రష్మీ, దీపికా సీజన్ 13 టీఆర్పీ పరుగులు పెట్టించారు. ఆ షోకి దీపికా గ్లామర్ ప్లస్ అయ్యిందని చెప్పాలి. ఆమెకు భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

Deepika Pilli


అనూహ్యంగా ఢీ సీజన్ 14 నుండి దీపికను తప్పించారు. రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ లను సైతం తీసేయడం జరిగింది. వారి కాంబినేషన్  సక్సెస్ ఫుల్ గా సాగుతున్నప్పటికీ పెను మార్పులు చేశారు. ఢీ నుండి తప్పుకున్నాక దీపికా బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. ఇది ఒకింత అభిమానులను నిరాశపరుస్తుంది. ఆమె గ్లామర్ ని బాగా మిస్ అవుతున్నారు. 

Deepika Pilli

అయితే సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటుంది. గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తుంది. దీపికా హాట్ వీడియోలు, ఫోటోలు ఫాలోవర్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాయి. దీపికా అనతికాలంలో గుర్తింపు తెచ్చుకున్నారు. టిక్ టాక్ స్టార్ గా ఫేమస్ అయిన దీపికా బుల్లితెర యాంకర్ స్థాయికి వెళ్ళింది.నటిగా సినిమాలు చేస్తున్నారు. ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్ చూసి మల్లెమాల వాళ్ళు యాంకర్ గా అవకాశం ఇచ్చారు.

Deepika Pilli

దీపికా సంక్రాంతి లుక్ సైతం టెంప్టింగ్ హాట్ గా ఉంది. ఓణీ పైట పక్కకు జరిపి నడుము వంపులతో విందు చేసింది.దీపికా ఇప్పుడిప్పుడే కెరీర్ లో ఎదుగుతున్నారు.

Deepika Pilli

యంగ్ ఏజ్ లో ఉన్న దీపికా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు కొట్టిపారేయలేం. సరైన మూవీ పడితే తన టాలెంట్ చూపించడానికి అమ్మడు సిద్ధంగా ఉంది.

click me!