నటుడు విజయ్ ప్రస్తుతం గోట్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. 2026లో తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా ఆయన పార్టీ స్థాపించారు. ఈ కారణంగా ఇకపై సినిమాల్లో నటించనని కూడా ప్రకటించాడు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభినందనలు, విమర్శలను ఫేస్ చేస్తూ.. పార్టీని బలోపేతం చేసతున్నారు.