సన్ననైన నడుముకు బంగారు తీగ, హాట్ క్లీవేజ్ షోకి తెరలేపిన మాస్టర్ బ్యూటీ మాళవిక.. చూపించడంలో తెగించిన భామ

First Published Oct 7, 2021, 10:26 AM IST

కోలీవుడ్ బ్యూటీ మాళవికా మోహనన్ చేసింది తక్కువ సినిమాలే అయినా గ్లామర్, పాపులారిటీలో ఎక్కడో ఉంది. సాలిడ్ అందాలతో హాట్ బాంబు వలె ఉండే ఈ సుందరికి కుర్రకారు ఫిదా అయిపోయారు.

సినిమాటోగ్రాఫర్ కె యూ మోహనన్ కూతురైన Malavika mohanan, మలయాళ పరిశ్రమ ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. 2013లో విడుదలైన పట్టం పోలె మాళవిక మొదటి చిత్రం. 
 
 

ఆ చిత్రం తరువాత మలయాళంలోనే నిర్ణయకం అనే మరో చిత్రం చేశారు. హిందీలో కూడా ఓ మూవీ చేసిన మాళవికకు మాత్రం గుర్తింపు తెచ్చిన ఇండస్ట్రీ, కోలీవుడ్ . రజనీ కాంత్ హీరోగా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన పేట మూవీలో మాళవిక ఒక హీరోయిన్ గా చేశారు. ఆ మూవీలో హీరో శశికుమార్  వైఫ్ గా మాళవిక కనిపించారు. 

అయితే కోలీవుడ్ టాప్ స్టార్ గా ఉన్న విజయ్ మాస్టర్ మూవీలో అవకాశం పట్టేసి అందరికీ షాక్ ఇచ్చింది అమ్మడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన మాస్టర్ మూవీలో హీరోయిన్ గా నటించారు మాళవిక. ఈ మూవీలో హీరోయిన్ పాత్రకు పెద్ద ప్రాధాన్యం లేకున్నా vijay మూవీ కావడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. మాస్టర్ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా భారీ వసూళ్లు రాబట్టింది. 

ఇక కోలీవుడ్ లో మాళవికకు వరుస ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తుండగా... కెరీర్ గాడిన పడే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ చేస్తూ మాళవిక రెచ్చిపోతున్నారు. 
 


తాజాగా మాళవిక హాట్ క్లీవేజ్ షోకి తెరలేపారు. కవ్వించే పరువాలు సాంతం చూపిస్తూ చెమటలు పట్టించారు. 
స్లీవ్ లెస్ టాప్, ఫ్రాక్ ధరించి వింటేజ్ గెటప్ లో శృంగార దేవతలా దర్శనం ఇచ్చారు. 
 


సన్ననైన నడుముకు బంగారు తీగ చుట్టి, దానిని మరింత అందంగా మలిచారు. మామూలుగానే రెచ్చ గొట్టే అందాలకున్న తెరలు తీసేసి చూపిస్తుంటే, కంట్రోల్ కావడం కష్టమే అన్నట్లు ఉంది పరిస్థితి. 

Also read యవ్వనాలు ఎర వేస్తూ చూపుతో చంపేస్తున్న జబర్దస్త్ వర్ష.. డీప్ నెక్ టాప్ లో హాట్ షో!

click me!