ఎక్కువగా ఫ్యామిలీ, పిల్లలకే ఎక్కువగా టైమ్‌ని కేటాయిస్తుంది స్నేహా .. ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది. అప్పుడప్పుడు సినిమాలు చేస్తోంది. ఆమె చివరగా రామ్‌చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలో నటించింది. కీలక పాత్రలో మెప్పించింది. అంతకు ముందు అల్లు అర్జున్ హీరోగా నటించిన సన్నాఫ్ సత్యమూర్తి లో ఉపేంద్రకి జోడిగా మెరిసింది స్నేహ.