Payal rajput:షర్ట్ బటన్స్ తీసేసి లో దుస్తులు లేకుండా పాయల్ పాప అరాచకం... ఎద సంపద అప్పనంగా చూపించేసింది!

First Published Nov 19, 2021, 10:27 AM IST


బోల్డ్ రోల్స్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన పాయల్ రాజ్ పుత్, సోషల్ మీడియాలో కుడి అదే రేంజ్ లో రెచ్చిపోతుంది. హద్దులు లేని స్కిన్ షో చేస్తూ... ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. 

పాయల్ గ్లామర్ కి స్టార్ హీరోయిన్ గా వెండితెరను ఊపేస్తుంది అనుకున్నారు. ఆర్ ఎక్స్ 100 (RX 100) హిట్ తో ఆమె కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుందని భావించారు. అలా జరగకపోవడంతో వచ్చిన ఆఫర్ వదలకుండా చేసుకుంటూ వెళుతుంది.

ఇటీవల ఆమె నటించిన 3 రోజెస్ (3 Roses) ఆహాలో గ్రాండ్ గా విడుదలైంది. అల్ట్రా మోడ్రన్ ఇండిపెండెంట్ ఉమన్ గా.. బోల్డ్ రోల్ లో ఆకట్టుకుంది. పాయల్ తో పాటు పూర్ణ, ఈషా రెబ్బా 3 రోజెస్ చిత్రంలో ప్రధాన పాత్రలు చేశారు. ఈ సిరీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

హీరో ఆది సాయి కుమార్ తో పాయల్ ఓ మూవీ ప్రకటించారు. ఈ మూవీకి కిరాతక అనే టైటిల్ నిర్ణయించగా, చిత్రీకరణ దశలో ఉంది. ఆది సాయి కుమార్ కూడా పరాజయాలతో ఇబ్బంది పడుతున్నారు. సరైన బ్రేక్ కోసం పాయల్, ఆది చేస్తున్న ప్రయత్నాలు కిరాతక నెరవేరుస్తుందని భావిస్తున్నారు. 


పాయల్ రాజ్ పుత్ (Payal rajput) పేరు వింటే చాలు కుర్రకారుకు చెమటలు పడతాయి. వెండితెరపై ఆమె చేసిన పాత్రలు అలాంటివి మరి. చేసింది తక్కువ చిత్రాలే అయినా బోల్డ్ హీరోయిన్ గా భారీ ఇమేజ్ తెచ్చుకుంది. 


అలాగే కన్నడలో కూడా అడుగుపెట్టింది పాయల్. ఆమె డెబ్యూ చిత్రం హెడ్ బుష్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తమిళంలో ఏంజెల్ పేరుతో ఓ కామెడీ హారర్ చిత్రం చేస్తున్నారు. తమిళ భాషలో ఆమెకు ఇదే మొదటి చిత్రం. ఈమధ్యనే ఓ పంజాబీ చిత్రానికి పాయల్ సైన్ చేశారు. ఆ చిత్ర షూటింగ్ మొదలుకాగా, పాయల్ పాల్గొంటున్నారు. 
 

సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన పాయల్, స్వశక్తితో వెండితెర హీరోయిన్ గా ఎదిగారు. తెలుగులో ఆర్ ఎక్స్ 100మూవీతో ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ సినిమా సంచలన విజయం సాధించడంతో పాయల్ ఫేట్ మారిపోతుందని అందరూ అనుకున్నారు.

ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా, పాయల్ చేసింది నెగిటివ్ షేడ్స్ ఉన్న బోల్డ్ రోల్ కావడంతో, ఆ సినిమా విజయం ఆమె కెరీర్ కి ఉపయోగపడలేదు. దానికి తోడు పాయల్ అంటే హాట్, బోల్డ్ రోల్స్ కి మాత్రమే అన్నట్లు ఫిక్స్ అయ్యారు. దానికి తోడు పాయల్ కి లక్ కూడా అంతగా కలిసి రాలేదు. పాయల్ నటించిన అధిక చిత్రాలు పరాజయం పాలయ్యాయి. 

ఇక కెరీర్ ఇలా ఉంటే సోషల్ మీడియాలో పాయల్ వరుస ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా టోర్న్ డెనిమ్ జీన్స్ ధరించి, బటన్స్ తీసేసి స్కిన్ షో చేసింది. ఎద అందాలు అప్పనంగా చూపిస్తూ.. రెచ్చగొట్టింది. పాయల్ లేటెస్ట్ ఫోటోలు చూసిన ఫ్యాన్స్, క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Also read Anasuya Hot Pics: చీర కొంగు జారిపోతుండగా అనసూయ హాట్‌ పోజులు.. డార్క్ చాక్లెట్‌లా ఉన్నావంటూ నెటిజన్ల కామెంట్స్

Also read Krithi Shetty: బెడ్‌పై `ఉప్పెన` భామ పరువాలు.. ఆ లేలేత అందాలను చూస్తే తట్టుకోవడం కష్టమే!

click me!