15ఏళ్ల చిన్నవాడితో ప్రేమలో పడతానని అనుకోలేదు

First Published Nov 19, 2020, 10:06 PM IST

18ఏళ్ల వయసులోనే మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కిరీటాలు గెలుచుకుంది సుస్మితా సేన్. మోడల్ గా సక్సెస్ ఫుల్ కెరీర్ చూసిన సుష్మిత నటిగా అంత సక్సెస్ కాలేదు. ఆమెలా మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కిరీటాలు గెలిచిన ఐశ్వర్య, ప్రియాంక చోప్రా బాలీవుడ్ ని ఏలారు.

సుస్మితా అనేక సినిమాలలో నటించినా స్టార్ హీరోయిన్ కాలేకపోయారు. సుస్మితా వ్యక్తిగత జీవితంలో కూడా ఒడిదుడుకులు ఎదొర్కొన్నారు.
undefined
కెరీర్ లో చాలా మంది వ్యాపారవేత్తలు, నిర్మాతలు, క్రికెటర్స్ తో ఆమె డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. సుస్మిత డేటింగ్ చేసిన లిస్ట్ లో క్రికెటర్ వసీమ్ అక్రమ్, అనిల్ అంబానీ వంటివారు ఉన్నారు.
undefined
ప్రస్తుతం సుస్మితమోడల్ అయిన రోహమన్ షాల్తో డేటింగ్ చేస్తున్నారు. వీరి బంధాన్నివీరు అధికారికం చేయడం జరిగింది. సుస్మితరోహమన్తో డేటింగ్ చేస్తున్నట్లు, అతనితో రిలేషన్ తో ఉన్నట్లు ఓపెన్ గా చెప్పడం జరిగింది.
undefined
రోహమన్ తో డేటింగ్ పై మరోమారు ఓపెన్ అయ్యారు సుస్మితా సేన్. అసలు రోహమన్ కి తనకు మధ్య బంధం ఎలా కుదిరిందోఆమె తెలియజేశారు.
undefined
కొన్నాళ్ల క్రితం రోహమన్ఇంస్టాగ్రామ్ లో సుస్మితా సేన్ కి మెస్సేజ్చేశారట. సుస్మితఅతని మెస్సేజ్ కి రిప్లై ఇచ్చారట. అప్పటి నుండి ఒకరికి ఒకరు సందేశాలు పంపుకున్నారట. అలా వీరి రిలేషన్చిన్నగాబలపడిందట.
undefined
పెళ్ళికి దూరంగా ఉన్న సుస్మిత2000లో రీనీ అనే ఓ అమ్మాయిని, 2010లో అలీషా అనే మరో అమ్మాయినిదత్తత తీసుకున్నారు. ఈ ఆడపిల్లలిద్దరూ ప్రస్తుతం ఆమె సంరక్షణలో పెరుగుతున్నారు.
undefined
ఇక సుస్మితడిజిటల్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సుస్మితప్రధాన పాత్రలో తెరకెక్కినక్రైమ్ థ్రిల్లర్ఆర్య డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది.
undefined
click me!