రజినీకాంత్ కు అవమానం.. అర్జున్ కూతురి పెళ్ళిలో ఇలా జరిగిందేంటి..? మండిపడుతున్న ఫ్యాన్స్..

Published : Jun 16, 2024, 05:15 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ కు అవమానం జరిగింది. సీనియర్ హీరో అర్జున్ కూతురు పెళ్లికి వెళ్లిన తలైవాను అక్కడ ఉన్నవారు పట్టించుకోలేదన్న విమర్శ ఎదురవుతోంది.   

PREV
16
రజినీకాంత్ కు అవమానం.. అర్జున్ కూతురి పెళ్ళిలో ఇలా జరిగిందేంటి..? మండిపడుతున్న ఫ్యాన్స్..
Rajinikanth

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్  కు దేశ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. తమిళ,తెలుగు రాష్ట్రాల అభిమానులు ఆయన్ను దేవుడిలా కొలుస్తుంటారు. సినిమా స్టార్స్ కూడా ఆయన తమ కార్యక్రమానికి అలా వచ్చి వెళ్తే చాలు.. అదే పదివేలు  అనుకుంటారు. ఈక్రమంలోనే ఓ ఈవెంట్ కు వెళ్ళిన సూపర్ స్టార్ కు చిన్న ఇబ్బందికర పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. ఇంతకీ ఏమయ్యిందంటే..? 
 

బుడిబుడి అడుగులేస్తున్న క్లింకార.. ఎట్టకేలకు ఫాదర్స్ డే రోజు ఫేస్ రివిల్ చేసిన రామ్ చరణ్..

26

నటుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య, నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి గత కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. నటుడు అర్జున్ హోస్ట్ చేసిన సర్వైవర్‌లో ఉమాపతి పోటీదారుగా కనిపించారు. ఐశ్వర్య మరియు ఉమాపతి అర్జున్‌తో ఉన్నప్పుడు ఆమెతో పరిచయం ఏర్పడింది. ఈ అలవాటు చివరికి ప్రేమగా మారింది. వీరి ప్రేమకు కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
 

త్రిష నా పెళ్ళి చెడగొట్టింది.. స్టార్ హీరో సంచలన ఆరోపణలు..? ఎందుకలా చేసిందంటే..?

36

ఐశ్వర్య-ఉమాపతి పెళ్లి గుళ్లోజరిగింది. అది కూడాగత ఏడాది చెన్నైలో అర్జున్ నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయంలో వివాహం సింపుల్ గా చేసుకున్నారు. ఈ పెళ్ళికి సమీప బంధువులు.. చాలా దగ్గరి స్నేహితులు మాత్రమే వచ్చారు. దాంతో ఇండస్ట్రీ అంతటికి. ఇతర బంధువులకు  భారీ ఎత్తున రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు. 

సానియా మీర్జ ఐటమ్ సాంగ్.. అవకాశం ఇచ్చిన తెలుగు హీరో ఎవరో తెలుసా..?

46

ఐశ్వర్య-ఉమాపతి దంపతుల వివాహ రిసెప్షన్ గత శుక్రవారం చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. సూపర్ స్టార్ రజనీకాంత్, నటుడు శివకార్తికేయన్, శశికుమార్, ప్రసన్న, కూల్ సురేశ్, నటి స్నేహ, ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, విజయభాస్కర్, జికె వాసన్, అన్నామలై, డిటివి దినకరన్, అన్బుమణి రామదాస్ వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

నయనతారకు పెద్ద షాక్ ఇచ్చిన సమంత, ఇంత పనిచేస్తుందనుకోలేదుగా..

56
rajinikanth

సూపర్ స్టార్ రజనీకాంత్ తన కుమార్తె ఐశ్వర్యతో కలిసి వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం వేదికపైకి వచ్చిన రజనీ.. వధూవరులను అభినందించి.. తాను వారికి తీసుకొచ్చిన  బహుమతిని వారికి అందించారు. కానీ ఆ బహుమతిని ఆ జంటతో పాటు అర్జున్ మరియు సోదరుడు రామయ్య ఫ్యామిలీ ఎవరూ పట్టించుకోలేదు. దాంతో దాన్నిపక్కన పెట్టేశారు తలైవా. 
 

66
Aishwarya Umapathy

దీనికి సంబంధించిన వీడియో విడుదలై వైరల్‌గా మారడంతో.. సోషల్ మీడియాలో రజినీ ఫ్యాన్స్ రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. అంతపెద్దాయన  బహుమతి ఇస్తుంటే దిక్కులు చూస్తారెందుకు అని కొందరు.. రజనీని అవమానించారని కొందరు అర్జున్ మరియు తాంబరామయ్య కుటుంబాన్ని విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం అసలు ఈ విషయాన్ని రజినీకాంత్ పెద్దగా పట్టించుకోలేదంటూ కొట్టిపారేస్తున్నారు. 
 

click me!

Recommended Stories