ఈమధ్య స్పోర్డ్స్ స్టార్స్ అంతా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆడా మగ అన్న తేడా లేకుండా ఆటగాళ్లంతా సినిమావాళ్లుగా మారిపోతున్నారు. ఈలిస్ట్ లో థోని, గుత్తాజ్వాల లాంటివారు ఉండగా.. ప్రస్తుతం మరో స్టార్ క్రీడాకారణి ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో కాదు సానియా మీర్జా ..