అయితే రకుల్ ను తీసుకుంది కాజల్ పాత్ర కోసమా.. లేక తాప్సీ క్యారెక్టర్ కోసమా తెలియదు కాని.. ఈ న్యూస్ మాత్రం అప్పట్ల తెగ వైరల్ అయ్యింది. అయితే ఇందులో నిజం ఎంతో కూడా తెలియాల్సి ఉంది. ఈ విషయంలో మరో వాదన ఏంటంటే.. సెకండ్ హీరోయిన్ గా ఉన్న తాప్సీ పాత్రలో రకుల్ ను చేయమన్నారని.. అందుకే రకుల్ ఈసినిమాను వద్దనుకుంది అని కూడా ఓ రూమర్ వినిపిస్తుంది. మరి ఇందులో నిజం ఎంతో తెలియాల్సి ఉంది.