తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆమె.. దక్షిణ భారత భాషలలో వెలుగు వెలిగింది. 90వ దశకంలో సౌత్ ఇండియన్ సినిమా అగ్ర నటులుగా ఉన్న చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, మోహాన్ లాల్, వెంకటేష్, నాగార్జున, లతో కలిసి సౌందర్య నటించింది. అదేవిధంగా సౌందర్య తన 20 ఏళ్ల స్క్రీన్ కెరీర్‌లో సౌత్ ఇండియా టాప్ నటిగా ఎదిగింది.
శ్రీకాంత్ కు అంత బ్యాడ్ టైమ్ నడిచిందా..? అన్ని ఇబ్బందులు పడ్డారా..?