కాఫీ మగ్, స్లిప్పర్స్, టెడ్డీ బేర్.. ఇలాంటి బహుమతులు ఒకరికి మరొకరు ఇచ్చేవారట. బహుమతి అనేది ఒక జ్ఞాపకం. దానికి మనీ వాల్యూతో సంబంధం లేదని ఇద్దరూ నమ్మేవారట. ఈ విషయం తెలిశాక మన మైండ్ సెట్ మారిపోవాల్సిందే. అంత గొప్పవారు కూడా చాలా చిన్న బహుమతులకు సంతృప్తి చెందారు. అదన్నమాట సంగతి..