ఆ టాలీవుడ్ సెలెబ్రిటీల పేర్లు కూడా అనుష్క తెలిపింది. సుమంత్ తో నటించా. అతడితో పెళ్ళైపోయినట్లు రూమర్స్ క్రియేట్ చేశారు. అదే విధంగా గోపీచంద్, ప్రభాస్ లతో పెళ్లి జరిగినట్లు రూమర్స్ వచ్చాయి. కెమెరామెన్ సెంథిల్ తో కూడా రూమర్స్ క్రియేట్ చేశారు. మరొక హీరో కూడా ఉన్నారు అంటూ అనుష్క నవ్వేసింది.