ఇక పెళ్లి తరువాత వీరిద్దరు పర్సనల్ ట్రిప్ కు వెళ్లలేకపోయారు. నాగచైతన్య తండేల్ సినిమా హడావిడిలో ఉండటంతో వీరు ఎక్కడికి వెళ్ళలేదు. తండేల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కాస్త బ్రేక్ తీసుకున్న చైతూ.. హనీమూన్ కు వెళ్ళారు. శోభిత, నాగచైతన్య పెళ్లయ్యాక చాలా పెళ్లిళ్లు, మీటింగుల్లో సందడి చేశారు.