ఆ తర్వాత ‘గబ్బర్ సింగ్’,‘బలుపు’,‘ఎవడు’, ‘రేసుగుర్రం’,‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించింది. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. శృతి హాసన్ తన పర్సనల్ లైఫ్ ను కూడా బాగానే ఎంజాయ్ చేస్తోంది. సినిమాల్లోనే కాకుండా.. అభిమానులకు సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటోంది.