హాఫ్ న్యూడ్ గా శ్రీయ అరాచకం, దిమ్మతిరిగే ఫోజులు వైరల్.. మైండ్ బ్లోయింగ్ అందాలకు అదొక్కటే అడ్డు

First Published Oct 1, 2022, 1:20 PM IST

అందాల భామ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది.

అందాల భామ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ. అందంతో అభినయంతో మెప్పించింది. 

ఇప్పటికే ఆమె నటిగా కొనసాగుతూనే ఉంది. హీరోయిన్లకు వయసు పెరిగే కొద్దీ ఆఫర్స్ తగ్గడం సహజం. శ్రీయ విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. 

ఇటీవల ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తోంది. రీసెంట్ గా శ్రీయ గమనం చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో శ్రీయ నటనకు ప్రశంసలు దక్కాయి. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీయా తరచుగా తన ఫోటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శ్రీయ బికినీలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.  శ్రీయ తన భర్త కొశ్చివ్, ముద్దుల కుమార్తెతో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ బికినీ పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. 

అయితే తాజాగా శ్రీయ శరన్ మరోసారి తన తన అందాల ఘాటు చూపించింది. హాఫ్ న్యూడ్ గా దిమ్మతిరిగే ఫోజులు ఇచ్చింది. కళ్ళు చెదిరేలా శ్రీయ కొంటెగా చూస్తూ టాప్ లెస్ ఫోజులతో పిచ్చెక్కించింది. కసిగా చూస్తూ కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. 

టాప్ లో శ్రీయ ఎలాంటి వస్త్రం ధరించలేదు. కానీ తన పరువాలకి అడ్డుగా చీర కొంగుని పెట్టుకుని హాట్ నెస్ తో మైండ్ బ్లాక్ చేస్తోంది. వయసు పెరుగుతున్నా శ్రీయ అందాల ఘాటు తగ్గడం లేదు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. శ్రీయ 2018లో రష్యాకి చెందిన ఆండ్రూ కొశ్చివ్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి అన్యోన్యత చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. 

ఇక శ్రీయ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR మూవీలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. శ్రీయ ఈ చిత్రంలో అజయ్ దేవ్ గన్ భార్యగా నటించింది. 

click me!